HEALTH MANTRAH

జలుబు, దగ్గు, గొంతునొప్పికి అద్భుత కషాయం | A wonderful remedy for cold, cough and sore throat

AYUSH MANTRAH
0
Also Read

జలుబు, దగ్గు, గొంతునొప్పికి అద్భుత కషాయం | A wonderful remedy for cold, cough and sore throat

జలుబు, దగ్గు, గొంతునొప్పికి అద్భుత కషాయం | A wonderful remedy for cold, cough and sore throat

కషాయం 

ఎవరికైతే తరచూ బాధించే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలకు సాధారణంగా మన పెద్దవాళ్ళు సూచించే సులువైన చిట్కా కషాయం. నిజమేమరి ప్రకృతి సిద్ధంగా లభించే వస్తువులతో తయారు చేసుకునే ఈ కషాయం చేసే మేలు అంతా ఇంత కాదు.......
టీ, కాఫీలు బదులు కషాయాన్ని ఓ అరకప్పు తాగండి.

కషాయాన్ని తయారు చేసుకునే విధానం:

10 మిరియాలు, దాల్చిన చెక్క చిన్నది, నాలుగైదు లవంగాలు, చిన్న బెల్లంముక్క, గుప్పెడు తులసి ఆకులు, ఓ రెండు బిర్యాని ఆకులు, కాస్త అల్లంతరుగు తీసుకోండి. వీటన్నిటిని నీటిలో వేసి బాగా మరిగించండి. చక్కని రుచిని కాకుండా సువాసనతో కూడిన కషాయాన్ని వేడివేడిగా తాగండి
100% పనిచేస్తుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి తీసుకోండి.

జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలకు ఇంగ్లీష్ మాత్రలు తీసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకోకండి.

గమనిక:
పై నుదహరించిన ఆరోగ్య సూత్రాలు మరియు చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top