HEALTH MANTRAH

భార్య భర్త సంగమం తరువాత దేవుని పూజ ఏ సమయంలో చేయాలి |

AYUSH MANTRAH
0
Also Read

భార్య భర్త సంగమం తరువాత దేవుని పూజ ఏ సమయంలో చేయాలి | After wife and husband Sex, When should the worship of God be done
Wife and husband Sex
ర్త తల స్నానమాచరించి సంధ్యా వందనము చేసినపుడు అందులో శుద్ధి మంత్రాలుంటాయి (మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ శిశ్న్యా రాత్రి/అహ స్థదవలుంపతు.. ఈ అంగా లన్నింటితో లేదా వీటిలో కొన్నింటితో రాత్రి లేదా ఉదయము నుండి రాత్రి మధ్యలో చేసిన అశౌచములనుండి శౌచము కలుగుగాక అని గమనిస్తే ఇక్కడ నోటితో అశౌచమంటే తినడము చెడు మాట్లాడటము మనసుతో అశౌచము చెడు ఆలోచనలు వీటన్నిటితో పోలిస్తే సంగమమనేది ఏరకముగానూ ఎక్కువ అశౌచము కాదే అనిపిస్తుంది కానీ పూజ కాబట్టి బాహ్య శుద్ధి అంతర శుద్ధి కలిగి ఉండి చేయవలసినది కాబట్టి బాహ్య శుద్ధికి స్నానము చేయడము).ఆ తరువాత పూజ చేసుకోవచ్చు.

భార్య వీలును బట్టి కేవలము స్నానమాచరించిన చాలు. సంధ్యావందనము లేని పురుషులైన వారు తలస్నానము చేసినతరువాత పూజ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top