HEALTH MANTRAH

Sinusitis | సైనస్

AYUSH MANTRAH
0
Also Read

Sinusitis | సైనస్
Sinusitis 
సైనస్ తో బాధపడుతున్న వారికి మహా ఆయుర్వేదంలో. 100%  పూర్తిగా వ్యాధి తగ్గించడం జరుగుతుంది. రిజల్ట్ రాణి ఎడల అమౌంట్ రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది. సైనస్ ను పర్మనెంట్ గా తగ్గించే ఆయుర్వేద చూర్ణం

కావాల్సిన వనమూలికా చూర్ణాలు:

  1. అశ్వగంధ 100 గ్రాములు.
  2. ఉసిరి చూర్ణం 100 గ్రాములు.
  3. తిప్పతీగ చూర్ణం 100 గ్రాములు.

సైనస్ చూర్ణం తయారీ మరియు వాడే విధానం:

పైన చెప్పిన విధంగా మంచి క్వాలిటీ తాజా చూర్ణాలు తీసుకుని వాటిని చక్కగా కలుపుకునే ఒక డబ్బాలో భద్రపరచుకోవాలి.

వాడే విధానం:

భద్రపరచుకున్న చూర్ణాన్ని ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తిన్న తరువాత ఒక్క చెంచాడు చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగాలి. సైనస్ మనిషిని వదలకుండా పట్టి పీడించే జబ్బు. ఇది అంత సులువుగా వదలదు. అందుకే మీకు ఉన్న సైనస్ ప్రాబ్లం బట్టి ఆరు నెలలు పాటు వాడాల్సి ఉంటుంది. ఇది ఎన్ని రోజులు వాడితే అంత మంచిది ఇందులో రోగనిరోధకశక్తిని పెంపొందించడమే కాకుండా కంటికి, జుట్టుకు, నరాల బలానికి ఉపయోగపడుతుంది.

Ayurvedic charnam that reduces sinus permanently

Required wild herb charnas:-
  • 100 grams of Ashwagandha.
  • Usiri Charm 100 grams.
  • Tippatiga Charnam 100 grams.

Sinus Charm preparation and method of use:

Good quality fresh churns as mentioned above should be taken and stored in a well-blended box.

The way he uses :
After eating the preserved Charna every morning and evening, one spoon of Charna should be mixed with warm water and drink. Sinus is a disease that grabs a person without leaving. It's not going to give up easily. This is why you need to use it for six months depending on your sinus problem. How many days do you use it, it is good. It not only boosts immunity, but also helps eyes, hair, and nerve strength.

గమనిక:
పై నుదహరించిన ఆరోగ్య సూత్రాలు మరియు చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top