HEALTH MANTRAH

చుండ్రుని పోగొట్టే మార్గం | A way to get rid of Dandruff

AYUSH MANTRAH
0
Also Read

చుండ్రుని పోగొట్టే మార్గం | A way to get rid of Dandruff
Dandruff

ప్రస్తుతం చాలా మందిని ఆగం ఆగం చేస్తున్న ప్రధాన సమస్య తలలో చుండ్రు. ఈ సమస్య పోవాలని రాయని నూనె లేదు.. తిరగని ఆసుపత్రి లేదు.. సంప్రదించని వైద్యుడు లేడు కదా.. అయితే ఇలాంటి వాళ్ల కోసమే ఈ చిట్కాలు. మరి తలలో చుండ్రు పోవాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాము.
  • మెంతులను పెరుగుతో కల్పి తలకు పట్టించాలి
  • గసగసాలను పాలతో నూరి తలకు లేపనం చేయాలి
  • వేపనూనె , కానుగనూనె సమంగా కల్పి అందులో కొంచెం కర్పూరం వేసి తలకు రాయాలి
  • రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను వేడి చేసి రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కల్పి ఈ మిశ్రమాన్ని తలకు రాయాలి
  • కొద్దిగా వేపాకు తీసుకుని దాన్ని మెత్తగా నూరి ఆ రసాన్ని తలకు రాయాలి

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top