HEALTH MANTRAH

కీళ్ల నొప్పులు పోగొట్టే 5 ఆయుర్వేద మూలికా చిట్కాలు

AYUSH MANTRAH
0
Also Read

5 కీళ్ల నొప్పులు పోగొట్టే ఆయుర్వేద మూలికా చిట్కాలు -5 Ayurvedic herbal tips for joint pain relief
Ayurvedic herbal tips for joint pain relief

5 కీళ్ల నొప్పులు పోగొట్టే ఆయుర్వేద మూలికా చిట్కాలు:
  1. శ‌ల్ల‌కి అనే వృక్షానికి చెందిన జిగురుతో కీళ్ల నొప్పుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇందులోనూ యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. దీన్ని తెలుగులో ధూప‌ము, గుగ్గిలం వృక్షం అని పిలుస్తారు. దీని జిగురును నిత్యం 1 గ్రాము మోతాదులో తీసుకోవొచ్చు. దీని వ‌ల్ల కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.
  2. నీలగిరి ఆకుల తైలాన్ని 15 చుక్కల మోతాదులో తీసుకుని దానికి 2 టేబుల్ స్పూన్ల బాదం నూనె కాలిపి నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. అయితే నీలగిరి ఆకుల తైలం కొండ‌రికి ప‌డ‌దు. అందుకు గాను వారు ముందుగా టెస్ట్ చేయాలి. కొద్దిగా ఆయిల్‌ను తీసుకుని ముంజేయిపై రాసి 24 నుంచి 48 గంటల పాటు వేచి ఉండాలి. ఎలాంటి రియాక్ష‌న్ లేక‌పోతే నిర‌భ్యంత‌రంగా ఆ నూనెను వాడుకోవ‌చ్చు. దీనితో కూడా కీళ్ల నొప్పులు త‌గ్గుతాయి.
  3. అల్లం రసంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందువ’ల్ల కీళ్ల నొప్పులు త’గ్గుతాయి. అల్లం రసాన్ని తాగినా, దానితో కషాయం చేసుకుని తాగినా లేదా నేరుగా అల్లాన్ని తీసుకున్నా నొప్పులు తగ్గుతాయి.
  4. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క లంగా ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. అందువల్ల నొప్పులు ఎక్కువగా ఉన్నవారు గ్రీన్ టీ తాగాలి. గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్ ట్యాబ్లెట్లు కూడా మ‌న‌కు ల‌భిస్తాయి. వాటిని వైద్యుల సూచ‌న మేర‌కు వాడుకోవ‌చ్చు.
  5. అలొవెరా (క’లబంద) ను అనేక ఆయ‌ర్వేద ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. అలోవెరాలో ఉంటాయి ఇన్ ఫ్లామేటరీ గుణాలు. అందువల్ల అర్థరైటిస్ నొప్పులు తగ్గుతాయి. ఇందుకు గాను కొద్దిగా క‌ల‌బంద గుజ్జును తీసుకుని నేరుగా సంబంధిత ప్ర‌దేశంలో రాయాలి. ఈ క్రమంలో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

5 Ayurvedic herbal tips for joint pain relief

Joint pains can be reduced with the liver belonging to the tree called Shallaki. It also has anti-inflammatory properties. This is called in Telugu as Dhupa Mu and Guggilam Tree. This liver can be taken daily in 1 gram dose. This will help reduce joint pain.

Take 15 drops of Neelagiri leaf oil and add 2 tablespoons of almond oil to it and apply it on the painful area. Then Nilagiri leaf oil will fall to Kondari. That's why they need to test first. Take some oil and apply it on the forehead and wait for 24 to 48 hours. If there is no reaction, you can use that oil silently. The joint pain will also be lessened with this.

Ginger juice has a lot of anti-inflammatory properties. That's why joint pain is reduced. Drinking ginger juice, drinking it with saffron or taking ginger directly will reduce the pain.

Green tea is rich in antioxidants. These will help reduce inflammation. That's why those who are in extreme pain should drink green tea. Green tea extract tablets are also useful to us. They can be used as per the prescription of doctors.

Aloe vera (Kalabanda) is used in several Ayurvedic medicines. Aloe vera has anti-inflammatory properties. So the arthritis pain will go down. This is why you should take a little Kalabanda Gujju and write directly in the concerned country. Joint pain is less in this order.


Note
This article is intended only for information. It is not a substitute for the standard medical diagnosis, personalized Ayurvedic treatment,, or qualified Ayurvedic physician. For specific treatment, always consult with a qualified Ayurvedic physician.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top