![]() |
| మొదటిరాత్రి |
ప్రశ్న: డాక్టర్, మాది ప్రేమ వివాహమే. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం. పెళ్ళికి ముందు ఆయన నన్ను దగ్గరకు తీసుకుంటే ఎంతో పులకించిపోయేదాన్ని వారి వేడి కౌగిలిలో నేను ఎంతో వేడిగా మారేదాన్ని ఆయనతో ఎప్పడు ఓక్కటవుతానా అని తహతహలాడేదాన్ని మొదటిరాత్రి మొదటి కలయికలో మొత్తం మాధుర్యాన్ని నా సొంతం చేసుకోవాలని శాశ్వతంగా గుర్తు పెట్టుకోవాలని ఎంతగానో ఉవ్వళ్లూరాను. కాని నా మొదటి రాత్రి దానికి భిన్నంగా మారింది. మా శరీరాలు రెండూ ఓకటవుతూంటే హాయిగా అనిపించే బదులు అంతులేని బాధగా అనిపించింది. బాధను తట్టుకోలేక గట్టిగా కేకలు కూడా పెట్టాను. అంతటితో మా వారు ఇంక ఏమి చేయకుండా ఊరుకున్నారు. తొలి కలయికలు అందరికీ ఇలాగే బాధా కరంగా ఉందాయా? ఎంతకాలం ఇలా బాధపడ వలసి వస్తుంది ? అసలు బాధ కలగకుండా సెక్స్‌లో పాల్గొనడం కుదరదా? అంటూ ఎంతో ఆవేదనతో అడిదింది అనిత.
జ: అసలు తొలి కలయిక అంత బాధాకరంగా మారనవసరం లేదు. స్త్రీ మనస్సు సెక్స్‌కి సమాయత్తమైతీ యోని కండరాలు పట్టు వదిలేస్తాయి. యోని ద్వారం, యోని మార్గం వదులైపోతాయి. యోని దగ్గర ద్రవాలు స్రవించి ఆంగప్రవేశం తేలికగా జరుగుతుంది. ఇటువంటి అనుకూల పరిఫ్టితి ఏర్పడాలంటే సెక్స్‌లో పాల్గొనేముందు ఫోర్‌ప్లే అవసరం. దాంతో భర్త మీద క్రేజ్ పెంపొందడమే కాకుండా కోరికతో మనస్కు తనువు రెండూ సెక్స్‌కి రడీ అవుతాయి.
అప్పడు ఆంగప్రవేశం తేలికగా అవుతుంది.
కొంటెచూపుతో పాటు జెల్లీ కూడా అవసరమే
స్త్రీమనసు కోరికతో వేడెక్కిన తరువాత సంయోగానికి వెంటనే ప్రయత్నించకుండా భర్తతన చూపుడు వేలుని యోనిలోనికి జొప్పించి ఇటు అటు కదుపుతూ యోని ద్వారాన్ని యోని మార్గాన్ని వెడల్పు చేయాలి. వేలుకి గోళ్ళు లేకుండా ముందే జా(గత్త పడాలి. వేలుకి నూనెగాని, వేజలైన్‌గాని, ఆముదంగాని ఏదైన కాస్త రాసుకుని యోని ద్వారంలోకి జొప్పిస్తే యోని ద్వారం జారుడుగా మారుతుంది.
జైలోకైన్ జెల్లి లేదా కె.వై. జెల్లి లేదా ఫెయిన్ జోల్లీ ముందుగానే దగ్గర ఉంచుకుంటే వాటిని వాడటం మరీ మంచిది. చూపుడు వేలు పైకి పై జెల్లీల్లో ఏదో ఒకటి వేసుకుని యోని ద్వారం చుట్టూతా రాయాలి. ఆతరువాత యోని మార్గం లోపలికల్లా రాయాలి. చూపుడు వేలుని యోని మార్గం లోపలికెల్లా పూర్తిగా జొప్పించాలి. యోని మార్గాన్ని వెడల్పు చేయాలి. జెలోకైన్ జెల్లీగాని ౩.వై. జెల్లీగాని, ఫెయిన్ జెల్లీగాని రాయడం వల్ల అక్కడ నరాలు మొద్దుబారి సెక్స్‌లో నొప్పి
తెలియకుండా అవుతుంది. కొందరు స్త్రీలకి సెక్స్‌లో మొదటి కలయికల్లో బాధ అనిపిస్తుంది. ఈ జెల్లీలు ఆ బాధను లేకుండా చేస్తాయి. అంతే కాకుండా యోని దగ్గర జారుడుగా మారుస్తాయి. దానితో సునాయాసంగా యోనిలోకి అంగప్రవేశం జరిగిపోతుంది. ఈ రకంగా రోండు-మూడు రోజులు ప్రతీసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు జెల్లీతో అవసరంఉండదు. యోని రంధ్రాన్ని వేలితో కొద్దిగా వెడల్పు చేసినా తేలికగా అంగప్రవేశం జరుగుతుంది. అంగప్రవేశం జరిపే ముందు పురుషుడు పురుషాంగం పూర్వచర్మాన్ని శిశ్నం వెనక్కి లాగాలి. పురుషుడు కూడా శిశ్నం మీద జల్లి రాసినట్టైతీ అంగప్రవేశం తీలికగా జరుగుతుంది. పురుషాంగం పూర్వచర్మాన్ని వెనక్కి లాగకుండా సెక్స్‌లో
పాల్గొంటే అంగప్రవేశం జరగడం కొంత కష్టం అవుతుంది.
తొలి కలయిక సక్స్‌స్‌కి భార్య సహకారం అవసరం
చాలామంది స్త్రీలు సెక్స్ చేయవలసిన బాధ్యత భర్తదే అనుకొంటారు. అందుకని అంగ ప్రవేశం జరగడానికి ఏ మాత్రం సహకరించరు. కాని తొలి కలయికలు సక్షసుఫుల్‌గా జరగాలన్నా బాధ లేకుండా అవ్వాలన్నా భార్య సహకారం అవసరం. భార్య సహకరించకపోయినట్లైతే చాలా సందర్చాల్లో పురుషాంగం యోని రంధ్రంలోకి ప్రవేశించకుండా దానికి ఇటూ అటూ క్రిందా పైనా తగులుతుందే తప్పు యోని రంధ్రంలోకి ప్రవేశించదు. దానికి కారణం కొత్త పెళ్లికూతురులో యోని రంధ్రం బాహ్యాధరాలతో మూసి ఉండటమే.
స్త్రీవెల్లకిలా పడుకుని రెండు కాళ్ళని మోకాళ్ళ దగ్గర ముడిచి, పక్కకి మంచి రతికి అనుకూలంగా పడుకోవాలి. సంయోగంలో స్తంభించిన పురుషాంగాన్ని తన చేత్తో పట్టుకుని యోని రంధ్రంలోకి ప్రవేశపెట్టుకోవాలి. యోనిలోకి పురుషాంగం పూర్తిగా ప్రవేశించే వరకు దానిని పట్టుకొని సహకారం అందించాలి. అలా చేస్తేనే మొదటి కలయికలు తీలికగా జరుగుతాయి.
బాధలేని మొదటి కలయికకు ముద్దుముచ్చట అవసరం
మొదటి కలయిక ఏదో బలవంతం చేయడం కాకుండా ముద్దు ముచ్చట్లతో మనస్సుని రంజింపచేసిన తరువాతే చేయడం అవసరం. రకరకాలుగా స్త్రీని పురుషుడు, పురుషుడ్ని స్త్రీ సెక్స్ పరంగా ప్రేరేపించుకోవాలి. మూడ్ క్లైమాక్స్‌కి చేరుతున్న సమయంలో ముందుగా చెప్పకున్న విధంగా యోని రంధ్రాన్ని వేలుతో వెడల్పు చేయాలి. అలా వేలుతో యోని రంధ్రం వెడల్పు చేయడం కూడా సెక్స్ పరంగా చక్కని ప్రేరణ అవుతుంది. ఆ పైన అంగప్రవేశం జరపాలి.
ఇంత చేసిన తదుపరి కూడా కొందరు స్త్రీలకి కొంత బాధ అనిపించవచ్చు. అయినా అది భరించే స్థాయిలోనే ఉంటుంది. కాని సెక్స్ చివర దశలో కలిగిన తృప్తి ఆ బాధని మరిపింపచేస్తుంది.
మైకంలో మజా -మరుసటి రోజుకి వ్యధ
కొందరు స్త్రీలకి మొదటి రోజు సెక్స్‌లో ఎన్నిసార్లు పాల్గొన్నా ఎటువంటి బాధ అనిపించదు. పైగా ఆ ఎక్స్‌పీరియన్స్ ధిల్లింగ్‌గా ఉంటుంది. కాని మరుసటి రోజుకి యోని దగ్గర మంట, నొప్పి మొదలవుతాయి. తిన్నగా నడవాలంటే కూడా కుదరని పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం అంతవరకు ఆన్‌టచ్‌డ్‌గా ఉన్న మర్మావయవాలు సెక్స్‌లో పాల్గొనడంతో నలుగుతాయి. దాంతో అక్కడ కొంత వాపు. నొప్పి కలుగుతాయి. ఇటువంటి పిరిస్థితి ఏర్పడినప్పడు రెండు, మూడు రోజులుపాటు సెక్సలో పాల్గొనకుండా ఉండటం మంచిది. నొప్పి ఉండటం వల్ల సెక్స్ కావాలని వాళ్ళేలాగూ కోరరు. భర్త ఆమె బాధను అర్ధంచేసుకొని సానుభూతిగా రెండు రోజులు ఆగితే అతని ఎడల ఆమెకు ప్రేమభిమానాలు మరింత పెరుగుతాయి. ఆ రెండు రోజులపాటు భర్త చూపించే సహనం భవిష్యత్తులో ఆమె అందించే సహకారానికి సోపానం అవుతుంది. కొందరికి ఈ నొప్పి ఎక్కువగా ఉన్నప్పడు నొప్పి, వాపు తగ్గడానికి బిళ్ళలు వాడవలసి వస్తుంది. బిడాంజిన్ ఫోర్ట్, కాంబిఫామ్ టాబిలెట్లు రండు రకాలు కూడా ఉదయం - ఒకటి మధ్యాహ్నాం ఒకటి -రాత్రి ఒకటి చొప్పన రెండు, మూడు రోజులు వాడాలి. దాంతో నొప్పి, వాపుత్వరగా తగ్గిపోతాయి.
డా. జి సమరం
గమనిక:
పైనుదహరించిన వైద్య మరియు చికిత్స విధానాలు అవగాహన కొరకు మాత్రమేనని పాఠకులు గ్రహించాలి.



