HEALTH MANTRAH

శ‌రీరంలోని చెడు ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపే అద్భుత ఔషధం 'ముల్లంగి' | 'Radish' A wonderful medicine that flushes out the bad substances in the body.

AYUSH MANTRAH
0
Also Read

శ‌రీరంలోని చెడు ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపే అద్భుత ఔషధం 'ముల్లంగి' | 'Radish' A wonderful medicine that flushes out the bad substances in the body.
Radish

ముల్లంగితో ఆరోగ్యం | Health benefits with radish

ముల్లంగి.. ఇది తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. దీనిని కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. ముల్లంగి మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. 
   ముల్లంగితో చేసే వంటకాల’ను తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందొచ్చు. ముల్లంగి వల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికి దీనిని కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌తో క‌లిపి తీసుకోకూడ‌ద‌ని మ‌న‌లో చాలా మందికి తెలియదు. ముల్లంగితో క‌లిపి తీసుకోకూడ‌ని ఆహార ప‌దార్థాలు ఏమిటి…అలాగే ముల్లంగి గురించి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముల్లంగి యొక్క శాస్త్రీయ నామం రఫనస్ సాటివస్. దీనిని ఇంగ్లీష్ లో రాడిష్ అని పిలుస్తారు. ముల్లంగితో చట్నీ, కూర చేయటంతో పాటు సాంబార్, సలాడ్ లలో కూడా వేసుకుని తింటూ ఉంటారు.
  • ముల్లంగిలో మ‌న శ‌రీరంలోని చెడు ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కు పంపే గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి.
  • జీర్ణశక్తిని మెరుగుప‌ర చ‌డంలో కూడా ముల్లంగి మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. 
  • ముఖ్యంగా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తంలోని మలినాల'ను తొలగించటంలో, ఎర్ర రక్తకణాలకు ఆక్సిజన్‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డంలో ముల్లంగి మ‌న‌కు ఎంతో స‌హ‌య‌ప‌డుతుంది. 
  • ముల్లంగి ఆకులు కూడా కామెర్ల నివార‌ణలో మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డతాయి. 
  • బరువు తగ్గాలనుకునే వారికి కూడా ముల్లంగి ఎంతో తోడ్పడుతుంది. 
  • ముల్లంగిని తీసుకోవ’డం వల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాల‌న్నీ వాటి ఆకులను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయి. 
  • ముల్లంగి ఆకులతో కూరను వండుకుని తింటారు. మూత్ర సంబంధిత వ్యాధులను నయం చేయడాన్ని కూడా ముల్లంగి మ‌న‌కు స‌హాయ ప‌డుతుంది. 
  • తాజా ముల్లంగి రసంలో నిమ్మ‌రసం, మిరియాల పొడి క‌లిపి తాగ‌డం వ‌ల్ల అన్ని ర‌కాల మూత్ర‌సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. 
  • అలాగే అధిక రక్త పోటుతో బాధ‌పడే వారికి కూడా ముల్లంగి తోడ్ప డుతుంది.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.

Health benefits of Radish

Radish.. There are no people who don't know this. This is also what we eat. Radish does a lot of good for our bodies. Eating recipes made with radish can be gained along with taste and health. Many people don't know that the health benefits of radishes can be combined with certain foods. What are the dietary methods that should not be mixed with Radish... And now let's know more interesting facts about Radish. The scientific name of Radish is Rafanus Sativus. This is called radish in English Along with making chutney and curry with radish, it is also eaten in sambar and salads. Radish has more qualities of releasing bad elements from our bodies.
  • Radish also helps in improving digestion. 
  • Radish is very helpful in keeping the liver healthy, eliminating impurities in the blood, and supplying oxygen to the red blood cells. 
  • Radish leaves are also useful to us in preventing cameras. 
  • Radish is very helpful for those who want to lose weight. 
  • All the benefits of taking jasmine can be found by taking its leaves. 
  • Curry is cooked with Jasmine leaves and eaten. 
  • Radish may also help in treating urinary-related diseases. 
  • Mix lemon juice and chili powder in fresh Radish juice and drink it, all types of urinary problems will be reduced. Similarly, Thorn also helps those who suffer from high blood pressure.
Note
This article is intended only for information. It is not a substitute for the standard medical diagnosis, personalized Ayurvedic treatment,, or qualified Ayurvedic physician. For specific treatment, always consult with a qualified Ayurvedic physician.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top