HEALTH MANTRAH

అత్యంత ఆరోగ్యప్రదమైన ఆహార పదార్థం, పొట్లకాయ | Health benefits of Gourd cucuzza

AYUSH MANTRAH
0
Also Read

అత్యంత ఆరోగ్యాప్రదమైన ఆహార పదార్థం, పొట్లకాయ | Health benefits of Gourd cucuzza
పొట్లకాయ

Gourd cucuzza

పొట్లకాయ తియ్యగా , రుచిగా వుండే అత్యంత ఆరోగ్యాప్రదమైన ఆహార పదార్థం. నిజానికి పొట్లకాయ తియ్యగా , రుచిగా వుండే అత్యంత ఆరోగ్యాప్రదమైన ఆహార పదార్థం . ఏ రకమైన జబ్బులోనయినా దీన్ని వండిపెట్టవచ్చు . జీర్ణశక్తిని పెంచుతుంది చలవచేస్తుంది. జ్వరాల్లో కూడా మంచిదే . ఆయాసం , ఉబ్బసం వున్నవారికి చలవచేసే ఆహార పదార్థంగా, ఎటువంటి అనుమానం లేకుండా ఇవ్వచ్చు దీన్ని లైంగిక శక్తిని పెంపొందిస్తుంది. 
  శరీరంలో వేడిని సమశీతలంగా నిలబెట్టే శక్తి దీనికుంది . కడుపులో పెరిగే పాముల్ని పోగొట్టే గుణం కూడా దీనికుంది వ్యక్తిగతంగా ఇది పడనివారికి తప్ప అందరికి మేలు చేస్తుంది ఆవపెట్టి చేసిన పొట్లకాయ పెరుగు పచ్చడి ఎక్కువ రుచికరమైనదే కాకుండా ఎంతో మేలు చేస్తుంది కూడా !

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top