HEALTH MANTRAH

Lemon juice should not be overused - నిమ్మరసం అతిగా వాడకూడదు

AYUSH MANTRAH
0
Also Read

Lemon juice should not be overused - నిమ్మరసం అతిగా వాడకూడదు
Lemon

నిమ్మరసం ఎక్కువ తాగితే ప్రమాదం, ఎందుకు ?

రోగ నిరోధక శక్తి పెరగాలంటే ప్రస్తుతం చాలామంది నిమ్మరసం తాగుతున్నారు. నిమ్మరసంలో ఉండే C విటమిన్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది బాడీ డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. కానీ రోజులో ఎక్కువ సార్లు నిమ్మరసం తాగితే అనారోగ్యమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
   రోజుకు ఒక నిమ్మకాయ కంటే ఎక్కువ రసం తాగితే ప్రమాదమే. ప్రధానంగా నిమ్మరసం మోతాదుకి మించి తీసుకుంటే...అనేక రకాల సమస్యలు వస్తాయి. నిమ్మ రసాన్ని ఎక్కువగా తాగితే. దంతాలు దెబ్బతింటాయి. లెమన్ వాటర్‌లో ఎసిడిక్ యాసిడ్ ఉంటుంది. అది దంతాలపై ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతున్నాయంటే మీరు మోతాదుకు మించి నిమ్మరసం తాగుతున్నారని అర్థం చేసుకోవాలి.

గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Out
Ok, Go it!
To Top